My pic

Mar 8, 2010

సీతారామ శాస్త్రి

సీతారామ శాస్త్రి గారి పాటలు ఒక్కొక్కటి ఒక్కో జాతి ముత్యం, రవి చెప్పినట్టు ఉత్తేజపరిచే పాటలు చాల రాశారు ఆయన. నాకు నచ్చిన పాటల్లో ఆయన సిరివెన్నెల సినిమాలో ఓం కారాన్ని నిర్వచిస్తూ రాసినది....

"కనుల కొలను లో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం"
"ఎద కనుమలలో ప్రతి ధ్వనించిన విరించి విపంచి గానం"

ఆయన పద జాలం ఆయనకే సాధ్యం!!!

1 comment:

  1. In his own voice, http://www.youtube.com/watch?v=4kYLIr0Q0F0

    I hope you like this. Also any one interested in listening Sri Ramayan by Maharshi Valmiki, please visit the site http://te.srichaganti.net/Pravachanams.aspx#top , i believe you love this.
    రామాయణం నువ్వు ఎలా బ్రతకాలో నేర్చుకోవడంకి, కేవలం ఒక కధ లాగ విని వదిలి వేయడం కాదు, అర్ధం చేసు కొనే కొలది దానిలో విషయం అన్ని కాలాలికి ఎలా సరి పోతుందో తెలుస్తుది. ఒక మనిషి మనిషి లాగ ఎలా జీవించాలో తెలుస్తుంది.

    ReplyDelete